
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అరుదైన ఘనత ను సాధించింది. వరుసగా ఇస్రో చేస్తున్న ప్రయోగాలు ఘనవిజయం సాధిస్తుండడంతో ప్రపంచం మొత్తం భారత్ ప్రతిష్ట ఇనుమడిస్తోంది.. శుక్రవారం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన దేశీయా క్రయోజనిక్ ఇంజన్ జీఎస్ఎల్వీ డీ 6 ప్రయోగం విజయవంతమైంది..
సాయంత్రం 4.52 గంటలకు ఆకాశంలోకి వెళ్లిన రాకెట్ లో దేశీయ కమ్యూనికేషన్ వ్యవస్థకు ఉపయోగించే సీరిస్ లో భాగా జీశాట్ 6 ఉపగ్రహాన్ని రోదసీలోకి ప్రవేశపెట్టారు. ఇది 12 ఏండ్లు సేవలందించనుంది..