Breaking News

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

000000001

మీరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా ఇప్పుడు పరిస్థితి మారింది. అవును రాజ్యాంగ బద్ద సంస్థలకు, వ్యవస్థలకు బీజేపీ గౌరవం తెచ్చింది. అందుకే ఇప్పుడు దేశంలో వ్యవస్థలకు జీవం తెచ్చింది.

కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు సోనియా కేంద్రంగా దేశం పరిపాలించబడింది. మన్మోహన్ కేవలం సంతకాలు పెట్టడానికే ప్రధానిగా ఉండేవారు.. అంతకుమించి ఆక్ష్న నిర్ణయాలేవీ ఫలించలేదు.. పనిచేయలేదు.. అంతా సోనియా పరిపాలనే నడిచేది. సోనియానే రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవులకు తనకు ఇష్టమైన వారిని ఎంపికచేసేంది. అలా ఎంపికైన వారే ప్రతిభాపాటిల్..

ఇక నరేంద్రమోడీ ప్రభుత్వం వ్యవస్థలకు తగిన గౌరవం ఇస్తోంది..అందుకే రాష్ట్రపతి ప్రణబ్ చర్యల్ని, సలహాలు హుందాగా స్వీకరిస్తోంది. ఆయన వయసుకు, అనుభవానికి గౌరవం ఇస్తోంది. అదే కాంగ్రెస్ కు, బీజేపీకి తేడా..

పై ఫొటో చూస్తూనే తెలుస్తుంది.. వ్యవస్థలకు గౌరవం తెచ్చింది ఎవరో..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *