అప్పుడలా.. ఇప్పుడిలా ఆడియో లాంచ్

నూతన నటీనటులతో రూపొందిన చిత్రం అప్పుడలా.. ఇప్పుడిలా.. ఈ మూవీ ఆడియో లాంచ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఆడియోను దర్శకుడు కోడి రామకృష్ణ, హీరో నవదీప్ ఆవిష్కరించారు.

Appudala Ippudila Audio Launch (7)

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.