అన్నా చెల్లి.. వారి మేన బావ..

anna chelli mena bava

నాగార్జున సాగర్ : వారు తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న అధినేతకు రక్త సంభందీకులు.. వీరికి తెలియకుండా ఏం జరగదు. ప్రజాప్రతినిధులు కూడా. వీరందరూ ఎప్పుడు ఒకే ఫ్రేమ్ లో కెమరా కంట పడలేదు.. కానీ నాగార్జునసాగర్ లో నిర్వహిస్తున్న టీఆర్ఎస్ శిక్షణ శిబిరంలో మాత్రం వీరు ముగ్గురు మాట్లాడుకోవడం కనిపించింది. ఏం మాట్లాడరనే విషయం పక్కనపెడితే .. ముగ్గురి కలయిక అనుబందాలను గుర్తుచేసింది..

తెలంగాణ మంత్రులు హరీస్, కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కవితలు ఒకే వేదికపై ఇలా నాగార్జునసాగర్ శిక్షణ శిబిరంలో కనిపించారు. కేసీఆర్ ఉండి ఉంటే ఇంకా మజా వచ్చి ఉండేది..

anna chelli mena bava2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *