అన్నకు ప్రేమతో చెల్లి గెలుపు స్వీటు..

కరీంనగర్ : కరీంనగర్ జడ్పీ సర్వసభ్యసమావేశానికి హాజరైన మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ లకు జడ్పీ చైర్మన్ తుల ఉమ ప్రేమతో స్వీటు తినిపించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నారదాసు, భానుప్రసాద్ రావుల ఎన్నికను ఏకగ్రీవం చేసినందుకు గాను జడ్పీ చైర్మన్ తుల ఉమ జడ్పీ సమావేశంలో సంబరాలు చేసుకున్నారు. రసమయికి, ఈటెలకు, మిగితా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్వీటు తినిపించి ఆనందం పంచుకున్నారు.

0285457833-0997-4c6a-a582-d2fa40e00927

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *