Breaking News

అన్నంత పనిచేశారు..

beaf

హైదరాబాద్ : బీఫ్ ఫెస్టివల్ నిర్వహించవద్దంటూ హైకోర్టు, బీజేపీ, పోలీసులు సూచించినా కొందరు ఉస్మానియా విద్యార్థులు నిర్వహించారు. ఈ మేరకు ఉస్మానియా హాస్టల్లో బీఫ్ తింటున్న కొన్ని ఫొటోలను వీడియోలను అప్ లోడ్ చేసి మీడియాకు అందజేశారు.

ఓయూలో బీఫ్ ఫెస్టివెల్ జరిగినట్లు తెలుసుకున్న భజరంగ్ దళ్ కార్యకర్తలు ఓయూలోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. బస్సులపై రాళ్లు రువ్వారు.. దీంతో ఉస్మానియా వద్ద ఆందోళన నెలకొంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *