అనేక పెళ్లిళ్లకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీమతి ఉషాదయాకర్ రావు

పాలకుర్తి శాసనసభ నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో జరిగిన వివాహ వేడుకల్లో అక్కడి శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన సతీమణి ఉషా దయాకర్ రావు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
మహాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో శ్ఎర్ర అంజయ్య (మటెడు ) కూతురి వివాహానికి హాజరై నూతన దంపతులను
పాలకుర్తి శాసనసభ్యులు
ఎర్రబెల్లి దయాకర్ రావు ఆశీర్వదించారు.
జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో పలువురి వివాహాలకు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉషాదయాకర్రావు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.కొడకండ్ల మండల కేంద్రంలో పద్మశాలి భవనంలో కాన్వాయిగూడెం గ్రామానికి చెందిన చెన్న ఉప్పలయ్య కూతురు సంధ్య-వినయ్ ల వివాహానికి హాజరై కొత్త జంటకు ఆశీర్వాదాలు తెలిపారు.
అలాగే రామన్నగూడెం బోడోనికుంట తండాలో ధరావత్ లింగానాయక్ కూతురు నగేష్-శోభ ల వివాహానికి వెళ్లి కొత్త జంటను ఆశీర్వదించారు.
మొండ్రాయి రవింద్రనాయక్ తండాలో ధరావత్ భిక్షపతి కూతురు నవ్య-వెంకన్నల వివాహా వేడుకల్లో పాల్గొన్నారు.
మొండ్రాయి గ్రామంలో వేల్పుల అంజయ్య యాదవ్ కుమారు డు ఉపెందర్-లావణ్యల వివాహానికిహాజరై నూతన వధూవరులకు నూతన వస్త్రాలు అందజేసి ఆశీర్వదించారు శ్రీమతి ఉషాదయాకర్ రావు.
మహా-బాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో సముద్రం సాయిలు కుమారుడి వివాహపు విందులో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు. మహ-బాద్ జిల్లా పెద్దవంగర మండలం పెద్దవంగర గ్రామ శివారు హజురు తండాలో హపావత్ కమలమ్మ- సోమన్ననాయక్ ల కూతురు శిరీష-సంతోష్ కుమార్ ల వివాహానికి హాజరయ్యారు.
చిట్యాల గ్రామంలో ఈదురు భీమయ్య కుమారుడు నరేష్-అక్షయల వివాహా రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, సతీమణి ఉషాదయాకర్ రావు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంచంద్రాపురం గ్రామంలో బత్తుల చంద్రయ్య కుమారుడు కుమార్-మౌనిక ల వివాహా రిసెప్షన్ కు హాజరయ్యారు.
ధర్మాపురం లకావత్ తండాలో లకావత్ సోమన్న కూతురు వెన్నల-కోఠి ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ధర్మాపురం గ్రామంలో జాటోతు సుగుణమ్మ-రాములు కూతురు స్వాతి-కిరణ్ కుమార్ ల వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, నూతన వస్త్రాలు అందజేశారు ఎమ్మెల్యే ఎర్రబెల్లి సతీమణి ఉషాదయాకర్ రావు . అలాగే జనగామ, పాలకుర్తి మండలాల్లో పలువురి వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీమతి ఉషాదయాకర్ రావు.
పాలకుర్తి బషారత్ గార్డెన్స్ లో టిఆర్ఎస్ నాయకుడు పాము శ్రీనివాస్ కూతురు కావ్య-సందీప్ ల వివాహానికి హాజరయ్యారు.
శివం గార్డెన్స్ లో మాచర్ల రాము కూతురు అనూష-మధుల వివాహానికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.
బృందావన్ గార్డెన్స్ లో బాలగాని క్రిష్ణయ్య గౌడ్ విస్నూర్ కూతురు నవ్యాంజలి వివాహానికి, బమ్మెర గ్రామంలో జోగు కొమురయ్య కుమారుడు మహేష్-పల్లవి ల వివాహానికి హాజరయ్యారు.
దర్దేపల్లి గ్రామంలో దుంపల బుచ్చమ్మ కూతురు రజిత-కుమార్ ముదిరాజ్ ల వివాహానికి,కొండాపురం పెద్దతండాలో బాదావత్ చిలుకమ్మ కూతురు రజిత-తిరుపతి ల వివాహానికి, ఈరవెన్ను గ్రామంలో కొమురాజు పర్వతం కూతురు తులసీ-శ్రీకాంతాచారి ల వివాహానికి హాజరై నూతన వధూవరులకు నూతన వస్త్రాలు అందజేసి ఆశీర్వదించారు శ్రీమతి ఉషాదయాకర్ రావు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం లో పలువురి వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ఎమ్మెల్యే సతీమణి ఉషాదయాకర్ రావు.
కేశవపురం గ్రామంలో జనగాం వెంకన్నగౌడ్ కూతురు, గిరగాని ప్రభాకర్ గౌడ్ కుమారుడు రమ్య-సంపత్ గౌడ్ ల వివాహానికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.
గర్వందుల కృష్ణయ్య కూతురు స్వాతి-మధుల వివాహానికి,
జనగామ శ్రీనివాస్-ఉపేంద్ర ల కుమారుడు ఉష-అశోక్ గౌడ్ ల వివాహానికి హాజరయ్యారు.
జగన్నాథపల్లి దుబ్బతండాలో దేదావత్ శివ కూతురు హారిక-వెంకట్ రావు ల వివాహానికి,
బంధనపల్లి గ్రామంలో కౌడగాని కిషన్ రావు కూతురు స్వాతి-శ్రీనివాస్ ల వివాహానికి,
కొత్తూర్ గ్రామంలో గాదే రాములు కుమారుడు హరీష్-అనూష ల వివాహా రిసెప్షన్ కు హాజరై, నూతన వస్త్రాలు అందజేసి ఆశీర్వదించారు ఎమ్మెల్యే ఎర్రబెల్లి సతీమణి ఉషాదయాకర్ రావు.  జనగామ జిల్లా:పాలకుర్తి మండల కేంద్రంలో శ్రీ మహమ్మద్ సర్వర్ కూతురి వివాహానికి హాజరై నూతన జంటను ఆశీర్వదించారు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు . ఒక్క గురువారం నాడే అనేక పెళ్లిళ్లకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి నియోజకవర్గ ప్రజలంతా తమ చుట్టాలే అని నిరూపించుకున్నారు పాలకుర్తి శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన సతీమణి ఉష దయాకర్ రావు.

WhatsApp Image 2018-05-11 at 08.47.29 (1)WhatsApp Image 2018-05-11 at 08.47.29 (2)WhatsApp Image 2018-05-11 at 08.47.29 (3) WhatsApp Image 2018-05-11 at 08.47.29 (4)WhatsApp Image 2018-05-11 at 08.47.29 (5)WhatsApp Image 2018-05-11 at 08.47.29 (6) WhatsApp Image 2018-05-11 at 08.47.29 (7)WhatsApp Image 2018-05-11 at 08.47.29 (9)WhatsApp Image 2018-05-11 at 08.47.29 (10) WhatsApp Image 2018-05-11 at 08.47.29 (12)WhatsApp Image 2018-05-11 at 08.47.29 (13)WhatsApp Image 2018-05-11 at 08.47.29 (14)WhatsApp Image 2018-05-11 at 08.47.29

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *