అనుష్క మళ్లీ సైజ్ జీరోకు..

అనుష్క భారీ కాయంతో నటిస్తున్న చిత్రం జీరో సైజ్. ఈ చిత్రం కోసం అనుష్క 100 కేజీల పైనే బరువు పెరిగింది. తమిళ హీరో నటిస్తున్న చిత్రం అక్టోబర్ లో విడుదల కానుంది. ఈ సందర్బంగా చిత్రం పోస్టర్ రిలీజ్ అయ్యింది..ఈ పోస్టర్ లో భారీ కాయం నుంచి అనుష్క మళ్లీ సైజ్ జీరోకు వచ్చిన అందాల కుందనపు బొమ్మగా తయారైంది..

zero size.jpg2Size Zero – 5th Poster

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.