Breaking News

‘అనగనగా ఒక చిత్రమ్’తొలి షెడ్యూల్ పూర్తి

anaganaga

పద్మాలయ శాఖమూరి మల్లి ఖార్జునరావు తనయుడు శివ హీరోగా మేఘశ్రీ జంటగా జే. ప్రొడక్షన్ రూపొందుతున్న చిత్రం ‘అనగనగా ఒక చిత్రమ్’. గోవర్షిణి ఫిలింస్ సమర్పణలో ప్రముఖ చాయగ్రాహకులు జె. ప్రభాకర్ రెడ్డి స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. కొడాలి సుబ్బారావుతో కలిసి నిర్మిస్త్తున్న ‘అనగనగా ఒక చిత్రమ్’ తొలి షెడ్యూల్ ఫిబ్రవరి 23తో పూర్తయ్యింది. ఈ షెడ్యూల్ లో హీరో శివ, మేఘశ్రీ లపై ప్రేమ సన్నివేశాలను, హీరో శివ, ప్రభాస్, శ్రీను, వెన్నెల కిషోర్ లపై కామెడీ సన్నివేశాలను చిత్రీకరించారు. మార్చి 1 నుంచి తదుపరి షెడ్యూల్ జరుగునుంది. సంగీత దర్శకులు స్వరాజ్ జె.డి. డై సర్వపరిచిన షెడ్యూల్ లో చిత్రీకరిస్తామని నిర్మాతలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *