
‘అనగనగా ఒక చిత్రం’ ఒక ఆడియో లాంఛ్ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ చిత్రం ఆడియోను దర్శకరత్న దాసరి నారాయణ రావు, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ లు లాంఛ్ చేశారు.
Anaganaga Oka Chitram Movie audio launch held at Hyderabad on Sunday (16th Aug) evening