అనంతపురంలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర

అనంతపురం : ఏపీ ప్రతిపక్ష నేత జగన్ నేటి నుంచి అనంతపురం జిల్లా రైతు భరోసా యాత్రను నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ యాత్ర గుంతకల్లు, ఉరవకొండ. రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో సాగనుంది..

ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను ఆదుకోవాలని, పరిహారాన్ని ఇప్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *