అద్భుతం.. 24 ట్రైలర్

సూర్య హీరోగా నటించిన కొత్త చిత్రం 24. ఈ మూవీ కి మనం ఫేమ్ దర్శకుడు విక్రమ్ కే. కుమార్ దర్శకత్వం వహించారు. అంతకుముందు మహేశ్ బాబుకు ఈ కథ వినిపిస్తే రిజక్ట్ చేశారు. ఇదే కథను సూర్యకు వినిపించగా ఆయన ఓకే చేశారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యి విడుదలకు ముస్తాబవుతోంది.

ఈ సినిమాకు రెహమాన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య డబుల్ రోల్ చేస్తున్న ఈ మూవీ ట్రైలర్ అదిరిపోయేలా ఉంది. మీరూ చూడండి పైన ట్రైలర్ ను..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *