
గుణశేఖర్ స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కుతున్న దేశంలోనే తొలి త్రీడీ స్టీరియో స్కోపింగ్ సినిమా ‘రుద్రమదేవి’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. త్రీడీలో చూస్తున్న ట్రైలర్ వండర్ క్రియేట్ చేస్తోంది. అత్యధ్బుత హాలివుడ్ పరిజ్ఞానం సినిమా హైప్ ను అమాంతం పెంచేసింది.
రుద్రమదేవీ చిత్రంలో అనుష్క, రానా, అల్లు అర్జున్, ప్రకాష్ రాజ్, కృష్ణరాజు తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.