Breaking News

అద్భుతం.. రాకెట్ ఎగిరిపోయి దిగింది..

అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగాల సంస్థ చరిత్ర సృష్టించింది. ఇన్నాళ్లు పంపడమే కానీ తిరిగి తీసుకురావడం తెలియని రాకెట్ ప్రయోగాల్లో తొలిసారి అద్భుతం చేసింది. ఫాల్కన్ 9 పేరుతో రూపొందించిన రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూమికి చేరింది. అట్లాంటిక్ సముద్రంలో ఉన్న డ్రోన్ నౌకపై క్షేమంగా ల్యాండ్ చేశారు సంస్థ శాస్త్రవేత్తలు.. దీంతో రాకెట్లను మళ్లీ ఉపయోగించే టెక్నాలజీని స్పేస్ ఎక్స్ సంస్థ కనిపెట్టినట్టైంది. దీని వల్ల రాకెట్ ప్రయోగాలకు అయ్యే ఖర్చు చాలా తగ్గనుంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *