Breaking News

అది పిన్నా.. రాక్షసా..?

001thalli

హైదరాబాద్ లోని ఎల్బీనగర్ ప్రాంతం. ఒక వ్యక్తి భార్య చనిపోయింది. ఆయనకు 15 ఏళ్ల కూతురు ఉంది. మరో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి వరకు 15 ఏళ్ల కూతురిని అల్లారు ముద్దుగా చూసుకున్న నాన్న పట్టించుకోలేదు.. పిన్ని ఆ చిన్నారి జీవితాన్ని నరకం చేసింది. బడి మాన్పించేసింది. రోజు బట్టలు, బోళ్లు తోమేందుకు పనిమనిషిని చేసింది. అన్నం పెట్టకుండా హింసించింది.

అంతేకాదు.. సిగరేట్ కాల్చడం. బ్లేడ్ కోయడం చేసింది ఆ పిశాచి పిన్ని.. ఆ చిన్నారి అరుపులు విన్న పక్కింటి వారు.. అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి బోళ్లు తోముతూ సృహ లేక పడి ఉన్న బాలికను ఆస్పత్రికి తరలించారు. ఆమె పిన్నిపై కేసులు నమోదుచేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *