అది నన్ను భయపెట్టింది..

‘‘తాను ఇన్నేళ్ల జర్నలిజం వృత్తిలో ఎన్నడూ భయపడలేదు.. కానీ మొదటిసారి మతం గురించి రాసినప్పుడు నాపై విమర్శలు వెల్లువత్తాయి.. తానొక పరమ నాస్తికుడు.. అప్రాస్టుడు అంటూ నన్ను చాలా విమర్శించారు. మతం గురించి ఇంకా ఎప్పుడు మాట్లాడదలుచుకోలేదన్నారు ’ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ..

రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిలో రాసే కొత్తపలుకు కాలమ్స్ ను పుస్తకంగా తీసుకొచ్చారు ఎమ్మెస్కో విజయ్ కుమార్. ఈ సందర్భంగా పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి  ఎడిటర్ కే.శ్రీనివాస్, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు, సాహితీ వేత్త యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ, చాలా మంది నాయకులు, రచయితలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తనకు చాలా ఇబ్బంది పెట్టిన అంశం మతంపై రాయడమేనన్నారు. ఇక దాని గురించి రాయనని చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *