అదిరిపోయే ఫీచర్స్ తో జోలో ఫోన్ రూ.4777కే..

జోలో స్మార్ట్ ఫోన్ కంపెనీ మరో అదిరిపోయే ఫోన్ తో మనముందుకు వస్తోంది.. జోలో వన్ హెచ్ డీ పేరుతో వస్తున్న ఈ ఫోన్ చాలా ప్రత్యేకతలు గలది.. 5 ఇంచుల భారీ తాకే తెరపరిమాణం కలిగిన ఈ జోలో వన్ హెచ్డీ ఫోన్ ముందు 8 ఎంపీ కెమెరా, వెనుక 5 ఎంపీ కెమెరా కలిగి ఫ్లాష్ తో సెల్పీ ఉండడం ప్రత్యేకత.. 2300ఎంఏహెచ్ బ్యాటరీ , 1.3 జీహెచ్జడ్ క్వాడ్ కోర్ ప్రాససర్ ఉంది. డ్యూయల్ సిమ్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ రోమ్ కలిగి తక్కువ ధరలో 4777లో భారీ ఫీచర్లు గల ఫోన్ ఇదీ..

ఇది ఎక్స్ క్లూజివ్ గా అమేజాన్ లో మాత్రమే లభ్యం అవుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *