అదరగొట్టిన సోగ్గాడి ట్రైలర్

నాగార్జున కథానాయకుడిగా తొలిసారి డబుల్ యాక్షన్ చేస్తున్న చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యక్రిష్ణ లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. సంక్రాంతి విడుదల చేస్తున్న చిత్రం ట్రైలర్ ను నాగార్జున ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు.

పక్కా పల్లెటూరి కథతో అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ సినిమాను నాగార్జునే నిర్మిస్తున్నారు. ఆడియో 27న విడుదల చేయనున్నారు. సంక్రాంతికి సినిమా విడుదల చేస్తారు. సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *