అదరగొట్టిన బాజీరావ్ మస్తానా ట్రైలర్

బాజీరావ్ మస్తానీ ట్రైలర్ విడుదలై దుమ్ము రేపుతోంది.. బాలీవుడ్ లో తీస్తున్న ఈ మూవీ 18వ శతాబ్దానికి చెందిన మరాఠా యోధుడు బాజీరా్ పేష్వా-1, అతని ప్రేయసి మస్తానీ లవ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతోంది..

బాజీరావు రోల్ లో రణవీర్ సింగ్, అతని ప్రియురాలిగా (మస్తానీ) దీపిక పడుకొనె నటిస్తోంది. బాజీరావ్ భార్య కాశీబాయిగా ప్రియాంక నటిస్తోంది. సంజయ్ లీలా భన్నాలీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా 18న ‘బాజీరావు’ థియేటర్స్ లో కనువిందు చేస్తోంది.

హిందీలో మరో బాహుబలిలా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.. సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *