అత్యున్నత నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతాం

హైదరాబాద్, ప్రతినిధి : హైదరాబాద్ లోని హైటెక్స్ లో 66వ జాతీయ ఔషధ సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం రాజయ్య, మంత్రి కేటీఆర్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే హైదరాబాద్ ను అత్యున్నత నగరంగా తీర్చిదిద్దుతామన్నారు.  హైదరాబాద్ లో 11 వేల ఎకరాల్లో ఫార్మాసిటీని నిర్మిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఫార్మాసిటీలో పెట్టుబడులకు ఈ సందర్భంగా ఆహ్వానం పలికారు. ఫార్మా యూనివర్సిటీ కూడా స్థాపిస్తామని తెలిపారు. పరిశ్రమ కోసం సింగిల్ విండో వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *