అత్యధిక మార్కులు సాధించిన విద్యారెడ్డికి సన్మానం

ఇంటర్ బైపీసీ లో 98 మార్కులతో రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానం, జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిన విధ్యారెడ్డిని  స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా స్ఫూర్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కొండూరి జగన్మోహన్ రావు, విద్యారెడ్డి తల్లిదండ్రులు కొత్త మహేందర్ రెడ్డి, నిర్మల తో పాటు ముదగొంటి సుధాకర్ రెడ్డి,  దడిగెల వెంకటేశ్వర్ రావు, రూపుచర్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *