Breaking News

అత్తపై ఓ కోడలు దాష్టీకం వీడియో ఇదీ..

ఉత్తర ప్రదేశ్ లో ఓ అత్తపై కోడలు చేసిన దాష్టీకం వెలుగుచూసింది. రోజు కొడుతుంటే సాక్ష్యం లేదని భావించిన కొడుకు వాళ్ల అమ్మ రూంలో సీసీ కెమెరా పెట్టాడు.  ఆ తరువాత ఆ కోడలు అత్తను ఎలా హింసించిందో మీరే చూడండి.. అత్తను చంపేందుకు తువ్వాలతో బిగించి చంపడం.. వాటర్ హీటర్ తో షాక్ పెట్టడం చూసి అందరూ షాక్ అయ్యారు. అనంతరం పోలీసులు కోడలు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *