అతిగా మద్యంతాగి లేడీ డాక్టర్ హల్ చల్

హైదరాబాద్ : అతిగా మద్యం తాగిన ఓ లేడి డాక్టర్ హైదరాబాద్ లో నిన్న రాత్రి హల్ చల్ చేసింది. పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరికి పోయింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని బంజారా హిల్స్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

డాక్టర్ తనిఖీల్లో సహకరించలేదు. పోలీసులను దబాయించింది. చివరకు ఆమె ను అరెస్ట్ చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *