అట్టహాసంగా ఆస్కార్ ప్రధానోత్సవం

-ఉత్తమ నటుడు – ఎడ్డీ రెడ్ మైన్ ( ది థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ చిత్రం)
అమెరికా : అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఉత్తమ నటుడిగా ఎడీ రెడ్ మైన్ అస్కార్ అవార్డు అందుకున్నారు. దిగ్రాంట్ బుడాఫెస్ట్ హోటల్ చిత్రానికి నాలుగు విభాగాల్లో , వివ్ లాష్, బర్డ్ మ్యాన్ చిత్రాలకు మూడు విభాగాల్లో అస్కార్ పురస్కారాలు దక్కాయి. ప్రపంచలోని పలువురు ప్రమఖ నటీనటీలు ఈ వేడుకకు హాజరయ్యారు.

ఆస్కార్ పురస్కార గ్రహీతలు వీరే..
ఉత్తమ నటుడు – ఎడ్డీ రెడ్ మైన్ ( ది థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్)
ఉత్తమ నటి -జూలియన్ మోరే (స్టిల్ ఎలైన్)
ఉత్తమ సహాయనటుడు – జేకే సిమన్స్ ( వివ్ లాష్)
ఉత్తమ సహాయ నటి -పెట్రిసియా ఆర్కెట్ (బాయ్ హుడ్0
ఉత్తమ దర్శకుడు -అలెజాన్ డ్రో జి. ఇనారిట్ (బర్డ్ మ్యాన్)
ఉత్తమ విదేశీ చిత్రం – ఐడా(పోలాండ్)

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *