అటాక్ 1 లో అన్న మంచు విష్ణుతో వచ్చిన రాంగోపాల్ వర్మ.. ఇక దాని సీక్వెల్ అటాక్ 2ను తెరకెక్కిస్తున్నాడు. అటాక్ 2లో మంచు మనో జ్ , జగపతిబాబు, ప్రకాష్ రాజ్,సురభి ప్రదాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ను సోషల్ మీడియాలో వర్మ విడుదల చేశారు.