Breaking News

అటవీశాఖ కేంద్ర కార్యాలయం అరణ్య భవన్ లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

అటవీశాఖ కేంద్ర కార్యాలయం అరణ్య భవన్ లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

అటవీశాఖ కేంద్ర కార్యాలయం అరణ్య భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పీసీసీఎఫ్ PK ఝా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ నాయకులకు నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అటవీశాఖ చేపట్టిన అన్ని కార్యక్రమాలకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తోందని పీసీసీఎఫ్ ఝా అన్నారు. వృత్తి జీవితంలో మంచి ప్రతిభ కనపరిచిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలతో పాటు, నగదు పురస్కారాలను అందించారు. వేడుకల్లో pccf (wildlife) డాక్టర్ మనోరంజన్ బంజా, pccf ( IT) రఘువీర్, అదనపు అటవీ సంరక్షణ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *