అజిత్ వేదాళం అదుర్స్

తమిళ జేమ్స్ బాండ్ అజిత్ హీరోగా నటించిన మూవీ వేదాళం.. శృతి హాసన్ హీరోయిన్.. అనిరుథ్ సంగీతం అందించిన ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.. ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. బాగుందని చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే 19 లక్షల మంది చూశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *