అచ్చంపేటలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్

మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అచ్చంపేటలో మొత్తం 20 వార్డులు ఉండగా.. అన్నీ ఆ పార్టీకే దక్కాయి.. అచ్చంపేటలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సహా అన్ని ప్రతిపక్షాలన్నీ కలిపి మహాకూటమిగా పోటీ చేసినా ఒక్క వార్డులో గెలవలేకపోయాయి.. ప్రతివార్డులో టీఆర్ఎస్ హవా చూపించింది. ప్రతిపక్షాలన్నింటికి సున్నాకే పరిమితం చేసి మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ విజయఢాంకా మోగించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *