అగ్రి వర్సిటీ అధికారుల సమావేశం

కరీంనగర్ : ఉత్తర తెలంగాణా మండల వ్యవసాయ మరియు విస్తరణ సలహా సంఘం సమావేశం కరీంనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవశాఖ విశ్వవిద్యాలయంలో జరిగింది.   వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోదన  సంచాలకులు డా. రాజిరెడ్డి , విస్తరణ  సంచాలకులు  డా.రాంబూపాల్ అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో చెప్పనున్న ఉద్యవన పంటలు, వాటి సాగుతీరు, రైతులకు అందాల్సిన సలహాలు, సూచనలను అధికారులు అందించాలని సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *