అగ్నిప్రమాదంలో 4 కోళ్ల ఫారాలు దగ్ధం

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలో నాలుగు కోళ్ల ఫారాలు ఈ ప్రమాదంలో దగ్ధమయ్యాయి. మంటలు పక్కనే పామాయిల్ తోటలకు వ్యాపించాయి. ఈ ఘటనలో 10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *