Breaking News

అఖిల్ రేటింగ్ ఎంత.?

Akhil Movie Stills- (2)

యావరేజ్ టాక్ సంపాదించుకుంది నాగార్జున తనయుడి లేటెస్ట్  మూవీ అఖిల్. కథను మరింత బాగా పెట్టుకుంటే బాగుండేదనే టాక్ ఉంది. సినిమాలో రోటీన్ స్టోరీ అయిన కొంత కొత్త దనం చూపించారు అనే టాక్ ఉంది. మొత్తానికి యావరేజ్ గా లాంచ్ అయ్యారు అఖిల్. అన్ని మూవీ సంస్థలు 2.5 నుంచి 3.0 మధ్య రేటింగ్ ఇచ్చాయి అఖిల్ మూవీకి..

Akhil Movie Stills- (1)Akhil Movie Stills- (5)Akhil Movie Stills- (6)

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *