అఖిల్ మూవీ ఆడియో లాంచ్

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం. అఖిల్. ఈ మూవీ ఆడియో వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రిన్స్ మహేశ్ బాబు, అక్కినేని నాగార్జున , నాగచైతన్య, నాగార్జున కుటుంబ సభ్యులు..వివి వినాయక్ తదితరులు హాజరై ఆడియోను లాంచ్ చేశారు.

Akhil Movie Music Launch (5)Akhil Movie Music Launch (10)

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ అఖిల్ సినిమా విడుదలలో నాన్న నాగేశ్వరరావు ఉంటే బాగుండేదనన్నారు. దసరా కానుకగా అక్టోబర్ 22 దసరా రోజు సినిమా విడుదల కానుంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.