అఖిల్ బర్త్ డే స్పెషల్ టీజర్

అక్కినేని అఖిల్ బర్త్ డే సందర్భంగా కొత్త సినిమా షూటింగ్ దృశ్యాలు, కొన్ని సినిమా దృశ్యాలతో టీజర్ విడుదల చేశారు. వెలిగొండ శ్రీనివాస్ కథను సమకూర్చిన ఈ అఖిల్ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో నితిన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రేష్ట మూవీస్ బ్యానర్ ల అఖిల్ అక్కినేని, సయేషా సైగల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అఖిల్ బర్త్ డే సందర్భంగా మేకింగ్ వీడియోలతో ఒక టీజర్ విడుదల చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *