అఖిల్ ట్రైలర్ లో అదరగొట్టాడు..

అక్కినేని అఖిల్ తన తొలి చిత్రం అఖిల్ సినిమాలో అదరగొట్టాడు.. గిరిజనుల చుట్టూ అల్లుకున్న ఈ కథలో సినిమా టేకింగ్, అఖిల్ యాక్షన్ అదిరిపోయేలా ఉన్నాయి.. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కి హీరో నితిన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మీరూ చూడండి పైన వీడియోలో..

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.