Breaking News

అక్రిడిటేషన్ల కోసం డీపీఆర్వో వద్దకు..

01

కరీంనగర్ : కరీంనగర్ సబ్ ఎడిటర్లు మరోసారి పోరుబాట పట్టారు. తమకు కేటాయించని అక్రిడిటేషన్లు వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఈనెల 11తో ముగియనున్న అక్రిడిటేషన్ల దరఖాస్తు గడువును పొడిగించాలని.. తమకు అవకాశం కల్పించాలని కరీంనగర్ డీపీఆర్వో ప్రసాద్ కు వినతిపత్రం ఇచ్చారు.

ప్రభుత్వం జారీ చేసిన జీవో నిబంధనల్లో వర్కింగ్ జర్నలిస్టులకు మాత్రమే అక్రిడిటేషన్లు ఇవ్వాలని ఉందని.. అందులో ప్రత్యేకంగా సబ్ ఎడిటర్లకు ఇవ్వాలని లేదని డీపీఆర్వో సబ్ ఎడిటర్లకు సూచించారు. ప్రభుత్వం నుంచి జీవో విడుదలైతే సబ్ ఎడిటర్లకు అవకాశం కల్పించాలని కల్పిస్తామని హామీ ఇచ్చారు. అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డుల్లో సైతం తమకు అవకాశం దక్కలేదని.. ఇప్పటికైనా తమకు కేటాయించాలని సబ్ ఎడిటర్లు అధికారిని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *