అక్రిడిటేషన్లతో సంబంధం లేకుండా హెల్త్ కార్డులు

 అక్రిడిటేషన్లతో సంబంధం లేకుండా క్షేత్రస్థాయిలో పనిచేసే జర్నలిస్టులకు, డెస్క్ లో పనిచేసే సబ్ ఎడిటర్లకు ఆరోగ్య కార్డులు  అందజేస్తామని.. ఈ విషయంలో ఎలాంటి అపోహలు అక్కలర్లేదని ప్రెస్ అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే (హెచ్-143) రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ అన్నారు.  స్తానిక టీఎన్ జీవో భవన్ లో నిర్వహించిన టీయూడబ్ల్యూజే సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు.  గ్రామీణ ప్రాంతాల్లో  పనిచేసే పాత్రికేయులకు డేటా కార్డులు అందించాలని భావిస్తున్నట్లు చెప్పారు.

tuwj

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి క్రాంతికుమార్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎం.వి.రమణ, ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్, కరీంనగర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *