అక్రమ సంబంధముందని భార్యను నరికిచంపిన భర్త

కరీంనగర్ జిల్లాలో దారుణం  చోటుచేసుకుంది.  గొల్లపల్లి మండలం గొవిందుపల్లి లో  అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భార్యను కత్తితో పొడిచిన చంపాడు భర్త… ఈ ఘటనలో భార్య అక్కడిక్కడే మృతి చెందింది. ఈ సంఘటన గొవిందుపల్లిలో సంచలనం సృష్టించింది.

01

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *