Breaking News

అక్రమ సంబంధం పెట్టుకొన్నాడని మర్మాంగాలు కోసేశారు..

attack

నల్గొండ జిల్లాలో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో ఒక వ్యక్తి మర్మాంగాలను కోసేశారు అమ్మాయి తరఫు బంధువులు.. నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం ఎల్లాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రాంబాబు.. లక్ష్మయ్య అనే వ్యక్తి బంధువైన అమ్మాయితో సంబంధం పెట్టుకొన్నాడు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మయ్య కక్ష పెంచుకొని స్నేహితులతో కలిసి కుట్ర పెంచుకున్నాడు. రాత్రి రాంబాబు పడుకొన్నాక స్నేహితులతో వచ్చి రాంబాబు మర్మాంగాలను బ్లేడుతో కోసేశాడు.. రాంబాబు అరుపులు విన్న స్థానికులు పరుగున రావడంతో నిందితులు పారిపోయారు. రాంబాబును స్థానికులు దేవరకొండ ఆస్పత్రికి తరలించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *