అక్రమాస్తుల కేసు నుంచి జయలలితకు విముక్తి

-జయలలితను నిర్ధోషిగా ప్రకటించిన కర్ణాటక హైకోర్టు
బెంగళూరు : తమిళనాడు మా సీఎం జయలలిత అక్రమాస్తుల కేసు నుంచి విముక్తి కలిగింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు విధించిన 4 సంవత్సరాల జైలు శిక్షను కర్నాటక హైకోర్టు కొట్టివేసింది. ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేసింది.

ఈ కేసులో ఆమెతో పాటు మరో ముగ్గురిని కూడా కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. శశికళ, సుధాకరణ్, ఇళవరసి లకు కూడా ఈ కేసులో నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది. దీంతో తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంది. అన్నాడీఎంకే కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *