అక్రమార్కుడి తొలగింపు

కరీంనగర్: సుల్తానాబాద్ మండల సమాఖ్య సిఐఎఫ్, యస్.యస్ నిధులు రూ.18.70 లక్షలు పక్కదారి పట్టించినందుకు సుల్తానాబాద్ డిఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ వెంకటరమణను ఉద్యోగం నుంగిచి తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *