Breaking News

అక్రమసంబంధం పెట్టకున్నందుకు రాళ్లతో చంపండి

Public Execution Saudi Style

శ్రీలంకకు చెందిన ఓ మహిళ సౌదీ అరేబియాలో పనిమనిషిగా చేస్తోంది.. శ్రీలంక నుంచి వచ్చిన ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.. ఇది వెలుగుచూడడంతో రియాద్ లోని కోర్టు పెళ్లైన ఈమెను రాళ్లతో కొట్టిచంపాలని తీర్పు ఇచ్చింది. ఈమెతో సంబంధం పెట్టుకున్న పెళ్లికాని యువకుడిని కొరడా దెబ్బలు కొట్టాలని ఆదేశించింది..

భర్తను మోసం చేసి మరొక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు ఈ శిక్ష వేసినట్టు కోర్టు తెలిపింది. ఈ కేసు విషయమై పై కోర్టులో అప్పీలు చేస్తామని శ్రీలంక అధికారులు తెలిపారు. ప్రాణభిక్ష కోసం ప్రయత్నిస్తామని శ్రీలంక ప్రభుత్వం తెలిపింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *