అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ‘రుద్రమదేవి’

గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం రుద్రమదేవి.. ఈ మూవీ లో అల్లు అర్జున్ , రానా కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ రెండో పోస్టర్ ను విడుదల చేశారు..

rudramadevi

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.