అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా రుద్రమదేవి

గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క, రానా, అల్లు అర్జున్  ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం రుద్రమదేవి.. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 9 రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసింది.. గ్రాఫిక్స్ వర్క్స్ లేట్ కారణంగా చిత్రం విడుదలలో జాప్యం జరుగుతోంది.. అక్టోబర్ 9కి చివకు విడుదల తేదిని చిత్ర యూనిట్ నిర్ణయించింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.