
న్యూఢిల్లీ : దసరా, దీపావళి పండుగ ఆఫర్లు పురస్కరించుకొని ప్రేవేట్ ఎయిర్ లెన్స్ సంస్థ ఏయిర్ ఏషియా భారీ తగ్గింపు ధరలు ప్రకటించింది.. అక్టోబర్ 20నుంచి 2016 ఫిబ్రవరి 29 వరకు చేసే ప్రయాణాలకు విమాన టికెట్లను భారీగా తగ్గించింది.. ఇవీ నవంబర్ 1 లోపు బుక్ చేసుకుంటేనే వర్తిస్తాయి.
పన్నులన్నీ కలిపి బెంగళూరు నుంచి కొచ్చి, గోవాకు రూ.1590 కే వెళ్లొచ్చు. బెంగళూరు నుంచి పుణె అయితే రూ.1990, ఢిల్లీ -బెంగళూరు అయితే రూ.4290, ఢిల్లీ -గోవా రూ.3990, గా ఎయిర్ ఏషియా నిర్ణయించింది.. నవంబర్ 1లోపు ఈ టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది..