
అక్కినేని నాగేశ్వరారావు మనవడు అఖిల్ హీరోగా నటించిన అఖిల్ సినిమా ఆడియోలాంచ్ ఇటీవల హైదరాబాద్ లో జరుగగా.. ఇప్పుడు అమెరికాలో జరిగింది. ఈ సినిమాను అమెరికాలోకూడా విడుదల చేస్తున్నారు. దీని ప్రమోషన్ లో భాగంగా అమెరికాకు వెళ్లిన అఖిల్ అక్కడ ప్రవాస భారతీయుల సమక్షంలో తన సినిమా ఆడియోను విడుదల చేశారు.
Akkineni Akhil acted Akhil movie audio launch held at San Francisco