
అక్కినేని నాగార్జున నట వారసుడు , ఆయన కుమారుడు అయిన అఖిల్ మొదటి సినిమా ఫస్ట్ లుక్ అదిరిపోయేలా ఉంది.. హీరో నితిన్ నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా శ్రేష్ట మూవీస్ పతాకంపై రూపొందుతోంది.. సెన్షేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.