అకస్మాత్తుగా మూతపడ్డ బాపట్ల వ్యవసాయ కళాశాల

అమరావతి: బాపట్లలో వ్యవసాయ కళాశాలను, హాస్టల్స్ను మూసివేస్తున్నట్లు ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్సిటీ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం విలేఖరుల మావేశంలో అసోసియేట్ డీన్ పీఆర్ కె ప్రసాద్ తెలిపారు. దీంతో విద్యార్థలు ఆందోళనకు దిగారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని విద్యార్థులు హెచ్చరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *