Breaking News

అంబేద్కర్ ను వాడేసుకుంటున్నారు..

Parliament house in New Delhi on July 24th 2015. Express photo by Ravi Kanojia.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇప్పటికైనా తమ పై పడ్డ మతతత్వ ముద్రను చెరిపేసేందుకు అంబేద్కర్ ను అన్ని విధాల వాడుకుంటోంది.. ఇవాల్టి నుంచి ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో అందుకే అంబేద్కర్ పై రెండు రోజులపాటు చర్చను పార్లమెంటులో పెట్టి ఉపన్యాసాలిచ్చింది.

ముందుగా కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ముందుగా అంబేద్కర్  ను వేయినోళ్ల పొగడారు. అనంతరం మైక్ అందుకున్న కాంగ్రెస్ పార్లమెంటరీ నేత మల్లిఖార్జున్ ఖర్గే బీజేపీని కడిగి పారేశారు. మతతత్వ ముసుగులో దళితులపై దాడులు చేస్తూ దేశంలో అసహననాన్ని పెంచి పోషిస్తూ అంబేద్కర్  కీర్తించడంపై బీజేపీ వైఖరిని ఎండగట్టారు.

సోనియాగాంధీ కూడా మాట్లాడి అంబేద్కర్ గురించి ప్రసంగించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *