అంబానీ కొడుకు చేసిన మాయ..

అనిల్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ 165 కేజీల నుంచి 70 కేజీల బరువుకు తగ్గిపోయి కనిపించి అందర్ని ఆశర్యపరిచాడు. కొన్ని నెలల క్రితం వరకు ఈ భారీ కాయుడు భారీ శరీరంతో అవస్థలు పడ్డాడు. అనంతరం అమెరికా వెళ్లి ఓ పిటెనస్ ట్రైనర్ వద్ద శిక్షణ పొందాడట.. దీంతో 165 కేజీల బరువునుంచి ఏకంగా 70 కిలోలకు తగ్గిపోయాడట..
సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన అనంత్ అంబానీ లేటెస్ట్ ఫొటో పత్రికల్లో రావడంతో ఈ విషయం వెలుగుచూసింది. ఇంత భారీ కాయుడు ఇలా ఒక్కసారిగా తగ్గిపోవడంతో ఆపరేషన్ చేయించుకున్నాడా ఆరా తీస్తున్నారు.?

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *