అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్లీనరీ జరుగుతున్న ఎల్బీ స్టేడియంలో అంబలి కేంద్రాన్ని మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ సభకు వచ్చే అతిథులు, ప్రతినిధుల కోసం జరుగుతున్న భోజన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు, ముఖ్య అతిథులకు , జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలకు వేర్వేరుగా భోజన వసతి ఏర్పాట్లు చేయాలని సూచించారు. అందుకనుగుణంగా మార్పులు చేశారు నిర్వాహకులు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *